Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026

జిల్లా వార్తలు

579 stories
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యావంతుల గొంతుకను చట్టసభల్లో వినిపించేందుకు ఎంతో కీలకం జిల్లా వార్తలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యావంతుల గొంతుకను చట్టసభల్లో వినిపించేందుకు ఎంతో కీలకం

పట్టభద్రులు, అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు..

03 Nov 2026
అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జిల్లా వార్తలు

అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ఉద్యమంలా చేపట్టాలి | ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

03 Nov 2026
యాసంగి సీజన్లో  వరి వేయవద్దు.. ఉద్యాన(ఆరుతడి) పంటల సాగు మేలు జిల్లా వార్తలు

యాసంగి సీజన్లో వరి వేయవద్దు.. ఉద్యాన(ఆరుతడి) పంటల సాగు మేలు

ఎల్ నినో వర్షాభావ పరిస్థితులపై మరియు మామిడిలో మేలైన యాజమాన్య పద్దతులు, సస్యరక్షణ పై రైతులకు జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అవగాహన కార్యక్రమం.

03 Nov 2026
రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి: డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి జిల్లా వార్తలు

రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి: డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

కాకతీయ విశ్వవిద్యాలయ యువజన విభాగం ఆధ్వర్యంలో పట్టభద్రులు, అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి.

03 Nov 2026
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు ప్రత్యేక దృష్టి సారించాలి జిల్లా వార్తలు

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు ప్రత్యేక దృష్టి సారించాలి

జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల ఆకస్మిక తనిఖీ | పాఠశాలల్లో పరిశుభ్రత, మౌలిక సదుపాయాల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

03 Nov 2026
గ్రావెల్ అనుమతుల కోసం సులభతరమైన ఆన్‌లైన్ విధానం ప్రారంభం జిల్లా వార్తలు

గ్రావెల్ అనుమతుల కోసం సులభతరమైన ఆన్‌లైన్ విధానం ప్రారంభం

అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఇంటిగ్రేటెడ్ గ్రావెల్ పర్మిషన్ పోర్టల్: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

02 Nov 2026
సమీకృత గ్రావెల్ నిర్వహణ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు జిల్లా వార్తలు

సమీకృత గ్రావెల్ నిర్వహణ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లాలో నూతనంగా అమలులోకి తీసుకురానున్న సమీకృత గ్రావెల్ నిర్వహణ విధానంపై తహసీల్దార్లు,సాగునీటిపారుదల అధికారులు, ఆర్ఐలు, పంచాయతీ కార్యదర్శులు, జీపీవోలకు శిక్షణ కార్యక్రమం.

31 Oct 2026
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి

రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి | ప్రమాద బాధితులకు పీఎం-రాహత్ పథకం కింద రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

31 Oct 2026
ప్రతిభావంతుడైన పేద విద్యార్థి ఇంటర్ విద్యకు రూ.30 వేల ఆర్థిక సహాయం జిల్లా వార్తలు

ప్రతిభావంతుడైన పేద విద్యార్థి ఇంటర్ విద్యకు రూ.30 వేల ఆర్థిక సహాయం

చదువులో.. ప్రతిభకు పేదరికం అడ్డంకి కాకూడదు: నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ అధ్యక్షులు అత్తులూరి సుబ్బారావు (సుబ్బు)

31 Oct 2026