మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశాల ప్రకారం సమావేషి ఆజావిక యోజన పథకం కింద ఇచ్చిన కూరగాయలు చిరు సంచుల క్షేత్రాలను శుక్రవారం గంగారం మండలంలో జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న ఐకెపి ఎపిఎం ఎస్ ఉపేంద్ర తో కలిసి సందర్శించారు.
ఈ కార్యక్రమంలో ఆస్పిరేషన్ బ్లాక్ ప్రతినిధీ శ్రీనాథ్, స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.