నిజామాబాద్(రైట్స్ మీడియా): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా న్యూసెన్స్‌కు పాల్పడినందుకు (u/s 292 BNS) క్రింది ఇద్దరు వ్యక్తులను ప్రత్యేక జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్, నిజామాబాద్ ఎదుట రెండవ టౌన్ ఎస్ హెచ్ఓ యాదగిరి హాజరుపరచగా కసాబ్ గల్లికి చెందిన ఎంగు వంశీ మరియు 30 క్వార్టర్స్ కి చెందిన బుజ్జనగిరి మాధవ్ ను న్యాయస్థానం వారిని దోషులుగా నిర్ధారించి రెండు రోజుల జైలు శిక్ష విధించింది.