కామారెడ్డి (రైట్స్ మీడియా): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఎస్బిఐ ఎటిఎం యంత్రాన్ని దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఏటీఎంలో ఉన్న నగదుతో ఊడయించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దుండగులు పట్టుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. అసలు యంత్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారు. అయితే ఎంతవరకు నగదు పోయింది అనే పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది..
ఎస్బిఐ ఏటీఎం ధ్వంసం చేసి నగదుతో పరారైన దుండగులు...
• ముమ్మరంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు...