బెంగళూరు(రైట్స్ మీడియా): సామాన్యులు ఎదుర్కొనే నిజ జీవిత సమస్యలను గుర్తించి, వినూత్నమైన, ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. బెంగళూరులోని ఐఐఎస్సీలో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ సౌత్ జోన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు.
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వేదికగా సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ సౌత్ జోన్ కార్యక్రమం ప్రారంభమైంది.