వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన పెందోట పవన్(మహంత్) బీజేవైయం జిల్లా కార్యదర్శి గా నియామకం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. నా నియామకానికి సహకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి కుమార్,వర్ధన్నపేట మండల అధ్యక్షుడు అడుప రాజు, బీజేవైయం జిల్లా అధ్యక్షుడు భరత్ వీర్ లకు ధన్యవాదాలు తెలిపారు.
బీజేవైయం జిల్లా కార్యదర్శిగా పెందోట పవన్