లోక్‌భవన్‌లో శనివారం తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను త్రిపుర గవర్నర్ ఇంద్ర సేనారెడ్డి, పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ లు పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గవర్నర్‌ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.