లోక్‌భవన్‌లో శనివారం తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను త్రిపుర గవర్నర్ ఇంద్ర సేనారెడ్డి, పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ లు పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జాతీయం
తెలంగాణ గవర్నర్‌ను పరామర్శించిన త్రిపుర గవర్నర్
News URL: https://rightsmedia.in/news/tripura-governor-calls-on-telangana-governor