ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్ పర్యటనకు ప్రధాని మోదీ బయల్దేరారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆయన ఈ రెండు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. సదస్సులో సభ్య దేశాల నేతలతో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం, వాణిజ్యం, కనెక్టివిటీ వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.
ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ