జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ (లీగల్ సర్వీసెస్) ఆధ్వర్యంలో బాలల రక్షణ అధికారులు, విద్యా శాఖ టీచర్స్ లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి శ్రీ కె.మురళీమోహన్, ఎస్పీ డాక్టర్ శబరిష్, లతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్. ఉదయం నుండి ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం ఐదు వరకు కొనసాగనుంది, బాలల రక్షణ వివిధ అంశాలపై జిల్లాలోని ( 122 ) ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు టీచర్స్, క్లుప్తంగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి, ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి, సెక్రెటరీ డిస్టిక్ లీగల్ సెల్ అథారిటీ జడ్జ్ శ్రీమతి శాలిని షాకేలి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ స్వాతి మురారి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణ తేజ్, డిస్టిక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
బాలల రక్షణ అధికారులు, విద్యా శాఖ టీచర్స్ లకు ఒకరోజు శిక్షణ