వర్ధన్నపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహశీల్దార్ విజయసాగర్, మున్సిపల్ ఛైర్మన్ సారంగపాణి, పి.ఏ.సి.ఎస్ ఛైర్మన్ రాజేష్ ఖన్నా,మార్కెట్ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య,పట్టణ అధ్యక్షుడు ఈగ దామోదర్, మండలపార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న, కౌన్సిలర్స్, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు