పార్టీ ఫిరాయింపుల కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు షాక్ తగిలింది. ఆయనపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. 2024 ఏప్రిల్ 23 నుంచి ఎమ్మెల్యే గా అనర్హులని ప్రకటించింది. ఏప్రిల్ 23–2024 నుండి దానం నాగేందర్ ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనర్హుడు అంటూ ప్రకటించింది. తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటామని, ఒక గంట సమయం ఇవ్వాలని ఆలోపు ఈ తీర్పు సస్పెండ్ చేయాలని దానం నాగేందర్ తరపు న్యాయవాదులు కోరారు. దానం నాగేందర్ తరపు న్యాయవాదుల అభ్యర్థనను తిరస్కరించింది.