గోవా(రైట్స్ మీడియా): బాలీవుడ్ నటుడు నానా పటేకర్ (75) కన్నుమూసారు. గోవాలో అయన గుండెపోటుతో మృతిచెందారు. 1951 జనవరి 1న మహారాష్ట్రలో జన్మించిన నానా పటేకర్, హిందీ, మరాఠీ చిత్రాల్లో ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 2013లో నానా పటేకర్ కు పద్మశ్రీ పురస్కారం లభించింది. 1978లో ‘గమన్’ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసిన నానాకు క్రాంతివీర్, నటసామ్రాట్ చిత్రాలతో విశేష గుర్తింపు లభించింది.
బాలీవుడ్ నటుడు నానా పటేకర్ (75) గుండెపోటుతో కన్నుమూత