బిఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తమతో అసభ్యంగా ప్రవర్తించారని మహిళా కానిస్టేబుల్ హైదరాబాద్ లోని సైఫాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. టీషర్టులు విప్పి తమ ముందు అర్ధనగ్నంగా నిలబడ్డారని అందులో పేర్కొన్నారు. దీంతో వారిపై బిఎన్ఎస్ 74, 75(1), 79, 121(1), 130, 132, 296, 351(2), 352, 3(5) సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
క్రైమ్ న్యూస్
కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు..
News URL: https://rightsmedia.in/news/sexual-harassment-case-against-ktr-and-harish-rao