వైద్య అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన ట్రెమడాల్ ఇంజెక్షన్లను (నార్కోటిక్స్ మందులు) మత్తు పదార్థాలుగా వాడేందుకు అలవాటుపడ్డ యువతకు అడ్డగోలుగా విక్రయిస్తున్న వైనాన్ని ఈగల్ బృందం గుట్టురట్టు చేసింది... జంగారెడ్డిగూడెం లోని పలు మెడికల్ షాపులలో భారీ స్థాయిలో ఈ నార్కోటిక్ ను విక్రయిస్తున్నట్లు తనిఖీలలో తేలింది. ఈగల్ టీం, ఏలూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో విచారణ ముమ్మరం చేసారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
క్రైమ్ న్యూస్
మెట్ట ప్రాంతంలో మత్తు ఇంజెక్షన్ల విక్రయం కలకలం
మత్తు కోసం ట్రెమడాల్ ఇంజెక్షన్లను వినియోగిస్తున్న యువత జంగారెడ్డిగూడెం సమీపంలోని పామాయిల్ తోటలో వాడేసిన ఇంజెక్షన్లను గుర్తించిన వైనం.
News URL: https://rightsmedia.in/news/sale-of-narcotic-injections-causes-uproar-in-metta-area