కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీసీ ఆజాది ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్ నివాసంలో రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్) వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా, సోదరభావంతో జరిగాయి.
ఈ సందర్భంగా ఆయన సోదరీమణులు, పంజాల తిరుపతి గౌడ్ కు అనురాగంతో రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే తిరుపతి గౌడ్ సోదరీమణులందరికీ నిరంతరం అండగా ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పండుగ వాతావరణంతో తిరుపతి నివాసం పండుగ కాంతులతో, కోలాహలంగా మారింది.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
తెలంగాణ
చెల్పూర్ లో వైభవంగా రాఖీ వేడుకలు
బీసీ ఆజాది ఫెడరేషన్ హుజురాబాద్ డివిజన్ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్ నివాసంలో వేడుకలు.
News URL: https://rightsmedia.in/news/rakhi-celebrations-held-with-grandeur-in-chelpur
తోబుట్టువుల ఆశీస్సులు:
తిరుపతి గౌడ్ ఆయురారోగ్యాలు, ఉన్నత భవిష్యత్తును కాంక్షిస్తూ సోదరీమణులు ఆశీర్వదించారు. అక్కాచెల్లెళ్ల అనురాగానికి, సోదరత్వానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని పంజాల తిరుపతి గౌడ్ ఈ సందర్భంగా తెలియజేశారు.