కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని ఇకలేరు. గుండెపోటుతో ఆయన మృతి చెందారు. విశాఖ సీతమ్మధార ప్రాంతంలోని తన ఇంట్లోనే ఆళ్ల నాని గుండెపోటుకు గురై కుప్ప కూలారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి.. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా ఆయన అప్పటికే చనిపోయిన ట్లు గుర్తించారు. 57 ఏళ్ల ఆళ్ల నాని.. ఏలూరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించా రు. 2004, 2009, 2019 ఎన్నికల్లో ఆయన గెలిచారు. 2017లో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆళ్ల నానికి ఇద్దరు కుమారులు ఉండగా.. ఒకరు యూఎస్, మరొకరు యూకేలో ఉంటున్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని ఇకలేరు
News URL: https://rightsmedia.in/news/kalikrishna-srinivas-alias-alla-nani-is-no-more