ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం నుండి దేవులపల్లి వెళ్లే ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై రెండు భారీ వృక్షాలు ఒక్కసారిగా నేలకూలాయి.. చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. విషయం తెలుసుకున్న లక్కవరం ఎస్సై జాబీర్ వెంటనే స్పందించారు.. తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, దగ్గరుండి రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను తొలగించే పనులను పర్యవేక్షించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
నేలకూలిన భారీ వృక్షాలు..
News URL: https://rightsmedia.in/news/huge-trees-fell