చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాలో సర్పంచ్ భూక్య ఉమా మోహన్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వృద్ధులు, మహిళలకు బీపీ, షుగర్ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తుగా ఈ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
బోడ మాణిక్యం తండాలో హెల్త్ క్యాంప్
News URL: https://rightsmedia.in/news/health-camp-at-boda-manikyam-thanda