అక్టోబర్ 4వ తేదీన జరగనున్న నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోటీ చేయడం కోసం రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయంలో న్యాయవాది మల్లెపూల జగన్మోహన్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవలను జిల్లాలో ఇంకా మరింత పటిష్టం చేయడం కోసం, సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడం తో పాటు ప్రజలకు ఎల్లవేళలా రక్తాన్ని అందించే విధంగా, జిల్లాలో అనేక సేవ నిర్వహించి ఇంకా అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయడం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలియజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మీ అమూల్యమైన ఓటును నాకు వేసి గెలిపించగలరని విజ్ఞప్తి చేశారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
నామినేషన్ వేసిన నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు జగన్ మోహన్ గౌడ్...
News URL: https://rightsmedia.in/news/former-nizamabad-bar-association-president-jagan-mohan-goud-filed-his-nomination