కాకతీయ విశ్వవిద్యాలయ కామర్స్ అండ్ బిజినెస్ మానేజ్మెంట్ విభాగ పరిశోధకురాలు అపరాజిత ప్రీతి కి విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల డాక్టరేట్ ప్రకటించారు, డాక్టర్ అపరాజిత ప్రీతి “ఎమోషనల్ ఇంటలిజెన్స్ అండ్ వర్క్ పెర్ఫార్మన్స్ అఫ్ ఎంప్లాయిస్ – ఎ స్టడీ అఫ్ విమెన్ ఎంప్లాయిస్ ఇన్ సెలెక్ట్ బ్యాంక్స్ (Emotional Intelligence and Work Performance of Employees - A Study of Women Employees in Select Banks)” అనే అంశం పై విభాగ ఆచార్యులు ఆచార్య పి. అమరావేణి పర్యవేక్షణలో పూర్తీ చేసారు, భూపాలపల్లి కి చెందిన డాక్టర్ అపరాజిత ప్రీతి ని పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు అబినందించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
అపరాజిత ప్రీతీ కి డాక్టరేట్: పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల
News URL: https://rightsmedia.in/news/doctorate-for-aparajita-preethi-controller-of-examinations-prof-rajender-katla