కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం అనంతరం వినాయకుని స్టీల్ సామాన్ తీయడానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు.
మృతుడు బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన నవీన్ (18) గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
క్రైమ్ న్యూస్
వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం...18 ఏళ్ళ యువకుడు మృతి..
News URL: https://rightsmedia.in/news/deep-tragedy-during-vinayaka-immersion-18-year-old-youth-dies