అనంతపురం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. పెద్దవడుగూరు మండలంలోని మిడుతూరు వద్ద హైవేపై ఓ ప్రైవేట్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ వల్ల బస్సులో మంటలు చెలరేగాయి. 33 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి హైదరాబాద్కు బస్సు వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపేయడంతో పెను ప్రమాదం తప్పింది.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
క్రైమ్ న్యూస్
ఏపీ లో మరో ట్రావెల్ బస్సు దగ్దం...
డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సేఫ్.
News URL: https://rightsmedia.in/news/another-travel-bus-gutted-by-fire-in-ap