నిజామాబాద్(రైట్స్ మీడియా): నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామానికి చెందిన నవతే రక్షిత్ అనే 28 ఏళ్ళ యువకుడు ఇండియన్ ఆర్మీ జనరల్ గార్డ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపద్యంలో సెప్టెంబర్ నెలలో నెల రోజుల సెలవుపై వచ్చాడు. అయితే స్నేహితులతో కలిసి బోధన్ పట్టణానికి రాగా ఓ పెట్రోల్ బంక్ సమీపంలో మృతి చెందాడు. అయితే ప్రమాధవశాత్తు పడ్డాడా లేదా మరేమైన కారణమా అనే విషయంపై మృతుని తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్మీ యువకుడు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
క్రైమ్ న్యూస్
రోడ్డు ప్రమాదంలో 28 ఏళ్ళ ఆర్మీ జవాన్ నవతే రక్షిత్ మృతి...
పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన పోలీసులు...
News URL: https://rightsmedia.in/news/28-year-old-army-jawan-navathe-rakshit-dies-in-a-road-accident
(File photo)